Weather Update: సంక్రాంతి పండుగ వేళ వానలు.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు..

ఏపీలో సంక్రాంతి వేళ వర్షాలు కొనసాగుతున్నాయి. వాయుగుండం తీరం దాటిన నేపథ్యంలో సోమవారం పలు జిల్లాలలో వర్షాలు కురవనున్నాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాలలో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మిగతా జిల్లాలలో తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరోవైపు వాయుగుండం తీరం దాటిన నేపథ్యంలో మంగళవారం నుంచి పొడి వాతావరణం నెలకొనే అవకాశాలు ఉన్నాయి.