పవనన్న జిజ్ఞాస అద్భుతం.. ఆయన తపన యువతకు స్ఫూర్తి: నారా లోకేష్

అరుదైన ఘనత సాధించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. జపనీస్ కత్తిసాము అయిన కెంజుట్సులో ప్రవేశం పొందిన పవన్ కళ్యాణ్‌కు పలువురు ప్రమఖులు అభినందనలు తెలియజేశారు. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి నారా లోకేష్ పవన్ కళ్యాణ్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ జిజ్ఞాస అద్భుతమని.. ఆయన తపన యువతరానికి స్ఫూర్తి అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.