Ananya Nagalla: ముంబై నుంచి వచ్చానంటే ఛాన్సులు ఇచ్చేవారేమో? టాలీవుడ్‌పై అనన్య నాగళ్ల సెన్సేషనల్ కామెంట్స్!

బొంబాయి నుంచి వచ్చిన హీరోయిన్లకు లభించేంత స్పీడ్ గా ఇక్కడ తెలుగు అమ్మాయిలకు చాన్సులకు రావడం లేదని అనన్య నాగళ్ల అన్నారు. నేను ముంబై నుంచి వచ్చానని చెప్పుంటే అవకాశా లు త్వరగా వచ్చేవేమో అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కానీ ఇండస్ట్రీలో దీర్ఘకాలిక కెరీర్ కొనసాగించాలంటే మాత్రం తెలుగు అమ్మాయిలే సరైన ఎంపిక అన్నారు.