నేనే వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని.. ట్రంప్ సంచలన ప్రకటన..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే అత్యధిక సుంకాలతో ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్న ట్రంప్ వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని తానేనంటూ ప్రకటించుకొని మరో బాంబు పేల్చారు