President Of Venezuela: వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా ట్రంప్.. వైరల్‌గా మారిన పోస్ట్..

మదురోను అమెరికా నిర్భంధించిన తర్వాత డెల్సీ రోడ్రిగ్స్ వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. డెల్సీ రోడ్రిగ్స్‌కు అమెరికా కూడా మద్దతు ఇచ్చినట్లు సమాచారం. ఇలాంటి సమయంలో ట్రంప్ ఈ పోస్టు పెట్టడం చర్చకు దారి తీసింది..