కరూర్ తొక్కిసలాట కేసు.. ఢిల్లీలో సీబీఐ విచారణకు హాజరైన హీరో విజయ్

తమిళనాడులోని కరూర్ జిల్లాలో జరిగిన ఘోర తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.