గ్రామీణ యువత జాతీయ క్రీడల్లో రాణించాలి : ఎమ్మెల్యే బాలునాయక్

గ్రామీణ యువత జాతీయ క్రీడల్లో రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. శనివారం దేవరకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో డివిజన్ స్థాయి కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు.