CM Revanth Reddy: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ భారీ గుడ్ న్యూస్.. వారందరికీ రూ.2 లక్షల చొప్పున సాయం.. కొత్త పథకం అమలు

సంక్రాంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సోమవారం ప్రజాభవన్‌లో రెండు కొత్త పథకాలను ప్రారంభించారు. దివ్యాంగులు, వృద్దులు, పిల్లల సంక్షేమం కోసం ప్రణామ్, బాల భరోసా అనే పథకాలను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వారికి గుడ్ న్యూస్ చెప్పారు.