'మాకు భారతే అత్యంత కీలకం, వచ్చే ఏడాదే ట్రంప్ ఇండియా పర్యటన': అమెరికా రాయబారి

ప్రపంచం మొత్తం అమెరికా వైపు చూస్తుంటే.. అమెరికా మాత్రం ఇప్పుడు భారత్ వైపు ఎంతో ఆశగా చూస్తోంది. మాకు భారత్ కంటే అత్యంత ముఖ్యమైన దేశం మరొకటి లేదు అంటూ అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన ప్రకటన ఇప్పుడు దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీలో బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ఆయన భారత్ ప్రాముఖ్యతను ఆకాశానికెత్తేశారు. మోదీ-ట్రంప్ మధ్య ఉన్నది కేవలం ఫోటోలకు పరిమితమైన స్నేహం కాదని.. అది మనసులను కలిపే నిజమైన స్నేహం అని ఆయన చాటిచెప్పారు.