హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ చెకింగ్.. 541 మంది తాగి దొరికిన్రు

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో జనవరి 9, 10 తేదీల్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్​చెకింగ్​లో 404 మంది పట్టుబడ్డారు. వీరిలో 349 మంది టూ-వీలర్, 24 మంది త్రీ-వీలర్, 31 మంది ఫోర్- వీలర్, ఇతర వాహన డ్రైవర్లు ఉన్నారు.