నాగోబా ఆలయ అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

నాగోబా ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదిలా బాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్​లోని నాగోబాను శనివారం ఆయన దర్శించుకున్నారు.