వడ్లు కొనడంలో వెనకబడిన్రు.. టార్గెట్ 2.20 లక్షల టన్నులు.. కొన్నది 65 వేల టన్నులే..

వానాకాలం నాగర్​కర్నూల్​ జిల్లాలో రైతులు పండించిన వడ్ల కొనుగోలులో జిల్లా అధికారులు వెనకబడ్డారు. జిల్లాలో 2.20 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేసేందుకు 220 సెంటర్లు ఏర్పాటు చేసిన ఆఫీసర్లు మూడు నెలల్లో 65 వేల టన్నులతో సరిపెట్టారు.