వారం రోజుల్లో జాతర నత్తనడకన పనులు.. కొమురవెల్లిలో ఇంకా పూర్తవని సత్రం, క్యూలైన్ నిర్మాణాలు

కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి మహా జాతర మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. అయినా భక్తులకు సౌకర్యాలకు సంబంధించిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. వసతి కోసం నాలుగేండ్ల క్రితం ప్రారంభించిన 50 గదుల సత్రం, రెండేళ్ల క్రితం ప్రారంభమైన క్యూలైన్ నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు.