తెలంగాణలో నెత్తురు నేలపాలు!.. మూడేండ్లలో 6 వేల యూనిట్ల రక్తం మట్టిపాలు

‘రక్తదానం.. ప్రాణదానం’ అని జనం ముందుకొచ్చి బ్లడ్ ఇస్తుంటే.. అది ఆపదలో ఉన్నోళ్లకు అందకుండా పోతున్నది. బ్లడ్ బ్యాంకుల్లోనే మగ్గిపోయి.. చివరికి మట్టి పాలవుతున్నది