మహిళా అధికారులపై అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నం : టీజీవో కేంద్ర సంఘం నేతలు

ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న మహిళా ఐఏఎస్ అధికారిపై ఇటీవల కొన్ని మీడియా చానళ్లలో వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీజీవో కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరు శ్రీనివాసరావు, శ్యామ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ యాదవ్ చెప్పారు.