విద్యుత్ శాఖకు బల్దియా బాకీ
సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోతున్నాయి. పాలకవర్గాలు నాలుగేండ్లుగా విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో సుమారు రూ.13.10కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి.