మేడారానికి పోటెత్తిన భక్తులు..ఒక్కరోజే 5 లక్షల మంది మొక్కులు

మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తజనం భారీగా తరలి వస్తున్నారు. ఆదివారం ఒక్కరోజే 5 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్టు ఈవో మేకల వీరస్వామి తెలిపారు