రాష్ట్రంలో పాస్‌పుస్తకాల సమస్యలు, భూ వ్యధలు, రీసర్వేపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. సోమవారం ఉదయం మంత్రులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో ప్రత్యేక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు.