వామ్మో.. మూడు తాచుపాములను వెంటబెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన రోగి, ఎందుకంటే?

ఆసుపత్రి వార్డు అంటే మందుల వాసన, రోగుల మూలుగులు వినిపిస్తాయి.. కానీ అక్కడ మాత్రం నాగుపాముల బుసలు వినిపించాయి! తనను కరిచిన పాము ఏదో డాక్టర్లకు చూపించాలనే వింత ఆలోచనతో ఒక వ్యక్తి ఏకంగా మూడు విషసర్పాలను వెంటబెట్టుకుని ఆసుపత్రికి రావడం బీహార్‌లోని సాసారాంలో పెను కలకలం రేపింది. చేతిలో బుసలు కొడుతున్న నాగుపాములను చూసి రోగులు, నర్సులు ప్రాణభయంతో పరుగులు తీయగా.. సదరు వ్యక్తి మాత్రం ఏమాత్రం బెరుకు లేకుండా బెడ్‌పై కూర్చుని వైద్యం కోసం ఎదురుచూశాడు.