సిరియాలోని ఐఎస్ స్థావరాలపై అమెరికా దాడులు..ఆపరేషన్ హాక్ ఐ స్ట్రైక్ పేరుతో బాంబుల వర్షం

సిరియాలోని ఐఎస్ ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా అమెరికా మళ్లీ దాడులు చేసింది. వివిధ ప్రాంతాల్లోని ఐఎస్ క్యాంప్‌‌లు టార్గెట్‌‌గా శనివారం ఎయిర్‌‌‌‌ స్ట్రైక్స్ చేసింది.