నాయినోనిపల్లి మైసమ్మ ఆదాయం రూ.3.02 లక్షలు

పెద్దకొత్తపల్లి మండలం నాయినోనిపల్లి మైసమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. టికెట్ల ద్వారా రూ.1,38,445, హుండీ ద్వారా రూ.1,64,362 కలుపుకొని రూ.3,02,807 ఆదాయం వచ్చినట్లు టెంపుల్ చైర్మన్ యాదవ్, ఈవో రామేశ్వర శర్మ తెలిపారు.