ప్రభుత్వంపై కావాలనే దుష్ప్రచారం : తాండూర్ ఎమ్మెల్యే మనోహర్‌‌రెడ్డి

రాష్ట్ర మంత్రులు, మహిళా ఐఎఎస్ అధికారుల వ్యక్తిగత విషయాలను ప్రసారం చేస్తున్న కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా చానళ్లు తమ పద్ధతి మార్చుకోవాలని తాండూర్ ఎమ్మెల్యే బి.మనోహర్‌‌రెడ్డి సూచించారు.