నారాయణగూడ మెట్రో స్టేషన్ సమీపంలో గంజాయి పట్టివేత

నారాయణగూడ మెట్రో స్టేషన్ సమీపంలో ఎస్టీఎఫ్ డీ టీం పోలీసులు దాడులు నిర్వహించి 2.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.