బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించిన వడ్డె ఓబన్న :వక్తలు

బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డె ఓబన్న సేవలు చిరస్మరణీయమని వక్తలు కొనియాడారు. వడ్డె ఓబన్న 219వ జయంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌ రవీంద్రభారతి, బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌, వికారాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు.