రూ. 547 కోట్ల కుబేరా స్కామ్ ఏంటి.? తెలంగాణలో తీగ లాగితే ప్రపంచం షేక్

ఒక్కో సేవింగ్ అకౌంటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేలు, కరెంటు అకౌంట్కు రూ.10 వేల వరకు ఇచ్చి కొందరితో అకౌంట్లను ఓపెన్ చేయించుకున్నారు. అకౌంట్కు సంబంధించిన కిట్ రాగానే వారే తీసుకుని, సైబర్ నేరాలకు వాడుకునేవారని దర్యాప్తులో తేలింది.