ఇయ్యాళ సుప్రీంకోర్టులో పోలవరం, బనకచర్లపై విచారణ

ఏపీ నిర్మించ తలపెట్టిన పోలవరం,- నల్లమల్ల సాగర్ (బనకచర్ల) లింక్ ప్రాజెక్ట్‌ను నిలువరించాలని తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.