దివ్యాంగుల పొదుపు బాట..రాష్ట్రంలో కొత్తగా 10,164 సంఘాల ఏర్పాటు..

దివ్యాంగులు పొదుపు బాట ప‌‌‌‌‌‌‌‌ట్టారు.. స్వశ‌‌‌‌‌‌‌‌క్తితో ముందుకు సాగుతూ స్వాలంబ‌‌‌‌‌‌‌‌న దిశ‌‌‌‌‌‌‌‌గా అడుగులు వేస్తున్నారు. సమాజంలో వారు ఆత్మగౌరవంతోపాటు ఆత్మస్థైర్యంతో బతికేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.