ఓసీ జనాభాపై తప్పుడు ప్రచారం చేస్తున్నరు : గోపు జయపాల్‍రెడ్డి

‘రాష్ట్రంలో ఓసీ జనాభా 10 శాతమే ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నరు.. రెడ్డి, వెలమ, కమ్మ, వైశ్య, బ్రాహ్మణ, మార్వాడి సామాజికవర్గాలు కలుపుకొని మొత్తం 30 శాతం జనాభా ఉన్నాం’ అని ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జయపాల్‍రెడ్డి చెప్పారు.