సంక్షేమ పథకాలే కాంగ్రెస్కు బలం : అదం సంతోష్‌‌‌‌ కుమార్‌‌‌‌

రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోన్న సంక్షేమ పథకాలే కాంగ్రెస్​కు బలమని ఆ పార్టీ సికింద్రాబాద్‌‌‌‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్​చార్జి అదం సంతోష్​కుమార్​ అన్నారు. మెట్టుగూడ డివిజన్‌‌‌‌లో ఆదివారం పార్టీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర నిర్వహించారు.