టీజీఎంసీలో జీఓ రగడ!.. ఎక్స్ అఫీషియో మెంబర్లుగా నలుగురు అధికారులకు చాన్స్

తెలంగాణ మెడికల్​కౌన్సిల్(టీజీఎంసీ)లో జీవో. 229 చిచ్చు రేపింది. సంస్థలో ఎక్స్ అఫీషియో మెంబర్లుగా మరో నలుగురు ఆఫీసర్లను నియమించడానికి వీలు కల్పిస్తూ గత డిసెంబర్​22న ప్రభుత్వం జారీ చేసిన జీవోపై డాక్టర్ల యూనియన్లు ఆందోళనకు దిగాయి.