జూబ్లీహిల్స్‌‌ లో చెక్కుల దుర్వినియోగంపై కేసు

అపార్ట్‌‌మెంట్ నిర్మాణం కోసం సెక్యూరిటీగా ఇచ్చిన బ్యాంక్ చెక్కులను దుర్వినియోగం చేస్తూ డబ్బు విత్‌‌డ్రా చేసేందుకు ప్రయత్నించిన ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌‌లో కేసు నమోదైంది.