IRCTC Ticket Booking: ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి ఓ కీలక అప్‌డేట్! నేటి నుంచీ..

అడ్వాన్స్‌గా రైలు టిక్కెట్స్ బుక్ చేసుకునేవారికి ఓ కీలక అప్‌డేట్. ఏఆర్‌పీ తొలి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12.00 గంటల వరకూ ఆధార్ వెరిఫైడ్ యూజర్లు టిక్కెట్స్ బుక్ చేసుకోవచ్చని ఐఆర్‌సీటీసీ తెలిపింది.