మహిళలు ఆర్థికంగా ఎదగాలి : పోచారం శ్రీనివాస్ రెడ్డి

మహిళలు ఆర్థికంగా ఎదగాలని వ్యవసాయ శాఖ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం బాన్సువాడ పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.