బెస్ట్ చైల్డ్ క్లాసికల్ డ్యాన్సర్గా శ్రీవల్లి

మండలంలోని మెంగారం గ్రామానికి చెందిన తోట శ్రీవల్లి రాష్ట్రస్థాయి కూచిపూడి నృత్య ప్రదర్శనలో సత్తా చాటింది.