అగ్రరాజ్యాల ఆధిపత్య నియంత్రణకు చిన్నదేశాలన్నీ ఏకం కావాలి : మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి. రాధారాణి
చమురు వనరులు, డాలర్లపై అగ్రరాజ్యాల ఆధిపత్యం, నియంతృత్వం ఎంతోకాలం కొనసాగదని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్మన్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి. రాధారాణి అన్నారు.