నిర్మల్ జిల్లా భైంసాలోని అపూర్వ సమ్మేళనం.. మురిసిన శిశుమందిరం
నిర్మల్ జిల్లా భైంసాలోని కిసాన్గల్లీలో ఉన్న శ్రీ సరస్వతీ శిశు మందిర్ స్కూల్లో అపూర్వ సమ్మేళనం జరిగింది. ఇప్పటివరకు అక్కడ చదువుకున్న 50 బ్యాచ్‌ల పూర్వ విద్యార్థులు ఆదివారం ఒకే వేదికపై కలిశారు.