ఇవాళ, రేపు GHMC పరిధిలో.. మెగా ఈ-వేస్ట్ సానిటేషన్ డ్రైవ్

ఈ వేస్ట్​ సేకరణకు స్పెషల్​ ప్రోగ్రాం చేపట్టారు జీహెచ్​ఎంసీ అధికారులు. ఈ వేస్ట్​ తో పర్యావరణ కాలుష్యం, భూగర్భ జలకలుషితంతో ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్న కమ్రంలో ఈ మెగా ఈవేస్ట్​ సానిటేషన్​ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.