సౌండ్ పొల్యూషన్ పై పోలీసుల నజర్..బుల్లెట్ వాహనాల సైలెన్సర్లు తుక్కు తుక్కు

సౌండ్​ పొల్యూషన్ పై పోలీసులు దృష్టి సారించారు. భారీ శబ్దాలతో సౌండ్​ పొల్యూషన్​ కు కారణం అవుతున్న వాహనాలపై కొరడా ఝులిపిస్తున్నారు. శబ్దకాలుష్యం చేస్తున్న బుల్లెట్​ వాహనాలను అదుపులోకి తీసుకున్నారు.