మొక్కజొన్న లోడ్ లారీ మాయం

జోగులాంబ గద్వాల జిల్లాలో రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలు చేసిన లారీ మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అలంపూర్ పీఏసీఎస్ సిబ్బంది నిర్లక్ష్యంతో 325 క్వింటాళ్ల లోడుతో వెళ్లిన లారీ ఆచూకీ లేకుండాపోయింది.