సఫిల్‌ గూడ కట్ట మైసమ్మ గుడి ఆవరణలో ఓ వ్యక్తి మల, మూత్ర విసర్జన..ఆలయం వద్ద ఉద్రిక్తత

సఫిల్‌గూడ కట్ట మైసమ్మ దేవాలయం ఎదుట కొబ్బరికాయలు కొట్టే స్థలంలో ఓ వ్యక్తి మల, మూత్ర విసర్జన చేయడం ఉద్రిక్తతతకు దారి తీసింది. వేరే రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఈ పనిచేయడంతో గమనించిన స్థానికులు అతడిని నిలదీశారు.