యాసంగిలో భారీగా మక్కల సాగు..నెలన్నరలోనే 6.70 లక్షల ఎకరాల్లో పంట

ఈసారి యాసంగిలో మక్కల సాగు భారీగా పెరుగుతున్నది. ఏటా యాసంగి సీజన్ మొత్తం మక్కల సాగు సాధారణంగా 6.45 లక్షల ఎకరాలు కాగా..ఈసారి సీజన్ ప్రారంభమైన నెలన్నరలోనే 6.70 లక్షల ఎకరాల్లో సాగై రికార్డు సృష్టిస్తోంది.