కొత్తపుంతలు తొక్కుతున్న ఎన్నికల ప్రచారం.. యాక్షన్‌లోకి రోబోటిక్ డాగ్స్, బ్యాక్‌ ప్యాక్ ఎల్‌‌ఈడీలు

మన దేశంలో 80, 90 దశకాల్లో ఎన్నికల ప్రచారం అంటే గోడల మీద రాతలు, మైకు సెట్లు, భారీ బహిరంగ సభలే కనబడేవి. కానీ, ఇప్పుడు సీన్ మొత్తం మారిందండోయ్.