అటవీ రక్షణలో ఆమె..బీట్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ మొదలుకొని పీసీసీఎఫ్ వరకు మహిళల బాధ్యతలు

అటవీ, వన్యప్రాణుల సంరక్షణలో మహిళా అధికారులు దూసుకెళ్తున్నారు. ఇటు ఇల్లూ, సంసారం, అటు ఉద్యోగం రెండింటినీ సమన్వయం చేస్తూ అటవీశాఖ ఉద్యోగాల్లో రాణిస్తున్నారు.