చట్టసభల్లో ప్రాతినిథ్యం లేకపోవడం విచారకరం : ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం

వడ్డెరలు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ర్ట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్కోదండరాం తెలిపారు. వడ్డెరుల ఆరాధ్యదైవం ఓబన్న 138వ జయంతి సందర్భంగా ఆదివారం వరంగల్జిల్లా నర్సంపేటలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.