తుమ్మిడిహెట్టి బ్యారేజీపై ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తున్నది. ఇప్పటికే తుమ్మిడిహెట్టి బ్యారేజీతో పాటు అక్కడి నుంచి సుందిళ్ల వరకు అలైన్మెంట్కు డీపీఆర్ తయారీ బాధ్యతలను ఆర్వీ అసోసియేట్స్ అనే సంస్థకు అప్పగించిన సంగతి తెలిసిందే.