AP Budget 2026: బడ్జెట్ సమావేశాలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. ఈ అంశాలపైనే ప్రత్యేక చర్చ

రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉండాలి ? ఏ శాఖకు ఎంత నిధులు కేటాయించాలి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రాబోయే నిధులు అంచనాలు, లెక్కలు ఎలా ఉండొచ్చు. ఇలాంటి అంశాలపై కీలక సమీక్ష నిర్వహించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కేంద్ర సహకారం.. అందుకు తగ్గట్టుగా రాష్ట్ర బడ్జెట్ కూర్పుపై అధికారులతో చర్చించనున్నారు.