TG FSL Recruitment : ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు - ఈనెల 20 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీస్‌లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ముగియగా.. అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. జనవరి 20వ తేదీన నుంచి ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు.