మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి ముసాయిదా ఓటరు జాబితా వెల్లడితో స్పష్టత వచ్చింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పందొమ్మిది మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో ఎన్నికలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.