పల్లెలకు సంక్రాంతి కానుక.. 277 కోట్లు రిలీజ్ చేసిన రాష్ట్ర సర్కారు

సంక్రాంతి పండుగ వేళ రాష్ట్ర సర్కారు పల్లెలకు తీపికబురు అందించింది. అభివృద్ధి పనుల కోసం ఎదురుచూస్తున్న పల్లెలకు ఊరటనిస్తూ.. ఏకంగా రూ.277 కోట్ల నిధులను విడుదల చేసింది.