ఇక ట్యాంక్ బండ్ క్లీన్ అండ్ బ్లూ...హుస్సేన్ సాగర్ లోపల, బయట చెత్త, ప్లాస్టిక్ తొలగింపుపై హెచ్ఎండీఏ ఫోకస్..

హైదరాబాద్​సిటీ, వెలుగు :నగరానికి మణిహారంగా ఉన్న ట్యాంక్​బండ్​(హుస్సేన్​సాగర్​)లో వ్యర్థాల తొలగింపును హెచ్ఎండీఏ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఇందులో భాగంగా హుస్సేన్​సాగర్​లోపల, బయట క్లీనింగ్​పై ప్రత్యేక దృష్టి పెట్టింది